నాగ కన్య లా మెరిసి పోతున్న జాన్వీ కపూర్.!

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన భారీ అందాల తో   కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

ఈ మధ్యే జిమ్ లో చెమటలు చిందించి మరీ కొద్దిగా స్లిమ్ గా తయారు అయ్యింది. ఇక లేటెస్టుగా గా ఒక ఫ్యాషన్ షో కోసం అందాలు వడ్డించింది. తన నాగు పాము లాంటి జడతో , కళ్లలో కాంక్షని నింపుకొని విరహ వేదన తో చూస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news