జాన్వీ కపూర్ ఎద అందాల అరాచకం: టైట్ టాప్‌లో యమా హాట్ ట్రీట్

-

జాన్వి కపూర్, ఈ అందాల బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో జాన్వి అందాల దోస్ పెంచుతూ మంత్ర ముగ్దులను చేస్తుంది. వెరైటీ డ్రెస్సులతో జాన్వి చేసే రచ్చ కి కుర్రాళ్ళు మతులు పోతున్నాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ డ్రెస్ లో మత్తెక్కించే అందాలతో మంత్ర ముగ్దులను చేస్తుంది. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ అమ్మడు అందాల ఆరబోత చూసి ఫిదా అవుతున్నారు.

అంతేకాదు ఈ అమ్మడు అందాల ఆరబోత చూసి త్రిల్ అవుతున్నారు. ప్రస్తుతం జాన్వి కపూర్ క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. జాన్వి కపూర్ త్వరలోనే మీలి అనే సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే జాన్వి ఇలా రచ్చ చేస్తుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘హెలెన్’ కు రీమేక్ గా మీలి తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ ను తేరకెక్కించిన మత్తుకుట్టి జేవియర్ రిలేక్ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించాడు.

Read more RELATED
Recommended to you

Latest news