జాన్వి బికిని పిక్స్.. ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?

-

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గదు. గ్లామర్ ఇండస్ట్రీలో మడి కట్టుకు కూర్చుంటే పనులు కావని అమ్మడికి తెలుసు అందుకే జాన్వి కపూర్ మొదటి సినిమా నుండే లిప్ లాక్స్ కు రెడీ అయ్యింది. అంతేకాదు బికిని ట్రీట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు జాలీ ట్రిప్ లో భాగంగా ఓ దీవిలో సేదతీరున్న పిక్ షేర్ చేసింది. బికిని లుక్ లో జాన్వి అందాలు కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తున్నాయని చెప్పొచ్చు.

Jhanhvi Kapoor Bikini Pics Viral on Social Media

అభినయంలోనే కాదు అందంలో కూడా తనని ఢీ కొట్టేది ఎవరంటూ అమ్మడు ఛాలెంజ్ చేస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న జాన్వి కపూర్ శ్రీదేవి లానే సౌత్ ఇండస్ట్రీ మీద ఆసక్తి చూపిస్తుంది. జాన్వి కపూర్ బికిని ట్రీట్ ఆడియెన్స్ కు కన్నుల పండుగలా ఉంది. అసలే వేసవి అలాంటిది ఈ టైం లో అమ్మడు ఇలా రెచ్చిపోతే యూత్ ఆడియెన్స్ హృదయాలు డిస్ట్రబ్ అవడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం జాన్వి కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమలతో బిజీగా ఉంది. తెలుగులో సరైన ఛాన్స్ కోసం చూస్తున్న జాన్వి ఇక్కడ కూడా సత్తా చాటాలని చూస్తుంది.

Jhanhvi Kapoor Bikini Pics Viral on Social Media

Jhanhvi Kapoor Bikini Pics Viral on Social Media

Read more RELATED
Recommended to you

Latest news