కాజల్ ఏమైంది నీకు.. హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతున్నావుగా…!

-

ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఇంకా ఇండస్ట్రీలో ఉన్నామా లేదా? ఇది కాజల్ అగర్వాల్ కు సరిగ్గా నప్పుతుంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా ఇంకా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నది. కుర్ర హీరోయిన్లకు దీటుగా నటిస్తూ.. వాళ్లకన్నా అందంలో ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తోంది. తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు రోజురోజుకూ పిచ్చి ఎక్కిస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. గత కన్ని రోజులుగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి తన అందాలతో చంపేస్తోంది కాజల్.

 

ప్రస్తుతం కాజల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్ తో భారతీయుడు2 లో నటిస్తున్న ఈ సుందరి… సీత అనే మరో సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. మరోవైపు శర్వానంద్, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది కాజల్.

మరి.. కాజల్ హాట్ ఫోటోలను చూడటానికి మీరు రెడీయా. ఇంకెందుకు ఆలస్యం.. మీ మౌస్ ను కిందికి స్క్రోల్ చేస్తూ కాజల్ అందాలను చూసి ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news