కియరా మైకంలో కొట్టుకుపోయేలా..!

235

బాలీవుడ్ నుండి వచ్చిన కియరా అద్వాని తన హాట్ స్టిల్స్ తో అదరగొడుతుంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఆడియెన్స్ ను అలరిస్తున్న కియరా అద్వాని లేటెస్ట్ గా ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం మరింత రెచ్చిపోయింది. బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ లో తనలోని హాట్ యాంగిల్ బయట పెట్టిన కియరా ఛాన్స్ రావాలే కాని ఇంటిమేట్ సీన్స్ లో కూడా అదరగొట్టేయడం ఖాయమని చెప్పొచ్చు.

ఎఫ్.హెచ్.ఎం కోసం కియరా స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లీవేజ్ షో టాప్ లేపేస్తున్న కియరా అందరి దృష్టి ఆకర్షిస్తుంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ అర్జున్ రెడ్డిలో నటిస్తుంది. ఆ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తెలుగు అర్జున్ రెడ్డి సినిమాలో లానే లిప్ లాక్ సీన్స్ రచ్చ చేయడం ఖాయమని తెలుస్తుంది.