హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె బాలీవుడ్ లో నటించిన బేదియా సినిమా తెలుగులో తోడేలుగా రీమేక్ చేయబడుతోంది.. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింత పిచ్చెక్కిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news