వానలో బేబమ్మ.. కృతి తడి అందాలు చూస్తే కిక్కే​ కిక్కు..!

-

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువగా ఇతర భాషల హీరోయిన్లు జెండా పాతడం కామన్​గా జరుగుతోంది. ముఖ్యంగా కన్నడ, మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్​లో సెటిల్ అయిన భామలెంతో మంది. అందులో చాలా మంది హైదరాబాద్​ను తమ పుట్టినిల్లుగా భావిస్తుంటారు. అలా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ హీరోయిన్ బేబమ్మ.. అదేనండి కృతి శెట్టి.

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కృతి.. ఆ సినిమాతో వరుస అవకాశాలు అందుకుంది. ఈ మధ్య మాత్రం సరైన హిట్ లేక కాస్త డల్ అయింది. ఇక ఇటీవల కస్టడీ చిత్రంతో ముందుకు వచ్చినా అది కూడా నిరాశే మిగిల్చింది. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

మరోవైపు కృతి సోషల్ ​మీడియాలో గ్లామర్ ట్రీట్​తో తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా అదిరిపోయే పోజులు ఇచ్చి కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది ఈ భామ. వర్షంలో గొడగు పట్టుకుని పొట్టి డ్రెస్సులో తన అందాలు చూపిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది. షార్ట్ ఫ్రాక్​లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సూపర్ హాట్​గా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news