మహేష్ ఫస్ట్ లుక్ టీజర్.. మహర్షి వచ్చేశాడు

-

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా మహర్షి అని ఫిక్స్ చేశారు. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. మహేష్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ లో స్టైలిష్ లుక్ లో అంచనాలు పెంచేశాడు. గడ్డం లుక్ లో స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న మహేష్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.

సీనియర్ వంశీ డైరక్షన్ లో వచ్చిన అప్పటి మహర్షి సినిమా సంచలనం సృష్టించింది. మరి ఈ మహర్షి ఎలా ఉంటాడో చూడాలి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. 2019 ఏప్రిల్ 5న ఉగాది కానుకగా మహేష్ మహర్షి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news