సోకుల విందు చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక.. ఫొటోస్ వైరల్..!!

-

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు తమ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడానికి పరితపిస్తున్నారు. కొంతమంది అవకాశాలు లేక హాట్ క్లీవెజ్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు మతిపోకూడదు అంటే మరి కొంతమంది పూర్తిస్థాయిలో తమ అందాల తలుపులు తెరిచేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

అలాంటి వారిలో తాజాగా మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక కూడా ఒకరు. ఈ సొగసరి తాజాగా సోకుల విందు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి కుర్ర కారు గుండెలు దోచుకుంటుంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమె గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నా మాళవిక మోహనన్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

అంతేకాదు అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మరెన్నో విషయాలను తెలియజేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ట్విట్టర్లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ తమిళ సూపర్ స్టార్స్ అయినా రజినీకాంత్ , విజయ్ తో పనిచేశారు కదా ఇప్పుడు ఎవరితో నటించాలని కోరిక ఉంది అంటూ ఒక ఫాలోవర్ వేసిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అంటూ మాళవిక ఓపెన్ అయింది.

రొమాంటిక్ కామెడీ లేదా రొమాంటిక్ జోనర్ లో ఒక సినిమా చేయాలని ఉంది అని.. మాళవిక తెలియజేసింది . ఇక అసలు విషయం ఏమిటంటే విజయ్ తో మాళవిక ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ హీరో పేరుతో మొదలైన ఈ సినిమా, పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొని, షూటింగ్ కొంతమేర జరిపి ఆగిపోయింది. ఇకపోతే మాళవిక షేర్ చేసిన ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news