మెగాస్టార్ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులు..

-

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో తరచు ఎంతో యాక్టివ్గా ఉంటూ వస్తుంది అయితే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి సాంగ్ స్టెప్పులు వేసి అదరగొట్టేసింది.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది..

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి రాబోతుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలే వినిపిస్తూ ఉన్నాయి హడావిడి ఎక్కువగానే ఉంది ఒకవైపు అభిమానులు మరొకవైపు సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ చిత్రం కూడా విడుదల కావడంతో ఈ సినిమా మరింతగా వార్తల్లో నిలుస్తుంది అయితే తాజాగా మంచు లక్ష్మి ఈ సినిమాలో ఒక పాటకు డాన్స్ వేసి మెస్మరైజ్ చేసింది..

వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ పాటకు మంచు లక్ష్మీ మాస్ డాన్స్ తో మంటలు పుట్టించింది. అంతేకాకుండా ఈ వీడియోలో రంగస్థలం ఫేమ్ మహేష్ కూడా ఉన్నారు. మీరు ఇద్దరూ కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు.. ఇందులో మంచు లక్ష్మి చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోకు పాజిటివ్ కూడా వచ్చింది.. ఏది ఏమైనా నీ పాట ఒకవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే మరోవైపు మంచు లక్ష్మి వేసిన డాన్స్ కూడా అంతే ట్రెండ్ అవుతూ వస్తుంది అయితే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించారు అలాగే శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది.. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news