ఈ యుద్ధం ఎవరిది.. సైరా టీజర్ అరుపులు.. కేకలు

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ లో సైరా లుక్ లో మెగాస్టార్ అరుపులు పుట్టించాడు. ఈ యుద్ధం ఎవరిది అనే ఒక్క డైలాగ్ సినిమా డెప్త్ తెలియచేస్తుంది.

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. సైరా టీజర్ సంచలనాలకు సిద్ధమైంది. సినిమా యూనిట్ అంతా కలిసి రేపు చిరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సైరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అటెండ్ అవలేదు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించిన ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news