మెహ్రీన్ అదిరెన్..స్విమ్ సూట్‌లో హనీ హాట్ ట్రీట్..

-

టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా అప్ డేట్స్ ఇచ్చే ఈ భామ.. తాజాగా స్విమ్ సూట్ లో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది. టర్కీ పర్యటనలో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఈ సుందరి..అక్కడ మ్యూజియం హోటల్ లో స్విమ్ సూట్ లో దిగిన ఫొటోలు షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతోంది.

టర్కీ కోడిలా ఉన్న మెహ్రీన్ అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోందని ఈ సందర్భంగా ఫొటోలు చూసిన నెటిజన్లు అనుకుంటున్నారు. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో థైస్, క్లీవేజ్ షో క్లియర్ గా చేస్తూ అలా కెమెరాకు ఫోజులిస్తూ సెగలు రేపుతోంది మెహ్రీన్. ఈ ఫొటోకు తమన్నా భాటియా లైక్ కొట్టడం విశేషం. గత కొద్ది రోజులుగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుందని ఈ సందర్భంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.. ప్రజెంట్ గ్లామర్ ట్రీట్ లో ముందుంటోంది. ‘ఎఫ్ 3’ చిత్రం షూట్ కంప్లీట్ చేసిన హనీ.. శాండల్ వుడ్ ఫిల్మ్ ‘నీ సిగూవరేగు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఎఫ్ 2’ ఫిల్మ్ కు సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్ 3’ వచ్చే నెల 27న విడుదల కానుంది. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ సరసన బ్యూటిఫుల్ తమన్నా భాటియా నటించింది.

https://www.instagram.com/p/Cb5RBzjoNsv/

Read more RELATED
Recommended to you

Latest news