మోనాలినా.. భోజ్‌పురి ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. హాట్ హాట్ అందాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. `నజర్` సీరియల్‌తో మరింత పాపులారిటీని దక్కించుకున్నమోనాలిసా సోషల్ మీడియా వేదికగా హాట్ పిక్స్‌ని , వీడియోస్‌ని పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో మోనాలిసాని ఫాలో అయ్యే నెటిజన్స్ లిస్ట్ పెద్దదే.
తాజాగా మోనాలిసా కొన్ని ఫోటోలని షేర్ చేసింది. యెదపై ఏమీ ధరించకుండా కేవలం ఫ్లవర్స్‌ని అడ్డుపెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలకు ఫ్లవర్ క్వీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా ఇన్ స్టాలో వైరల్‌గా మారాయి. మోనాలిసా ఫొటోలతో దాచుకున్న అందాలని పొగుడుతూ కొంత మంది కామెంట్‌లు చేస్తుంటే మరి కొంత మంది నెటిజన్స్ నెగెటివ్‌గా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కొంత మంది మోనాలిసా యెదపై వున్న ఫ్లవర్స్‌ని తొలగిస్తానంటూ హాట్ కామెంట్ చేశాడు.