టైట్ ఫిట్ డ్రెస్సులో దాగని అందాలు..మౌనీ రాయ్ సొగసులు చూడతరమా!

-

టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన మౌనీ రాయ్..ఎంతో కష్టపడి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. సింగర్‌గా, మోడల్ గా , డ్యాన్సర్ గా కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కింది. ప్రస్తుతం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతోంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే.

‘‘నాగిని’’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ సుందరి..సూరజ్ నంబైర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైనా ఈ అమ్మడు అందం ఏ మాత్రం తగ్గలేదు. ఈ భామ మ్యారేజ్ తర్వాత సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ అయిందని చెప్పొచ్చు.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో వెరీ డిఫరెంట్ ఔట్ ఫిట్ ధరించింది మౌనీ రాయ్. ఉల్లి పొర లాంటి మెరుస్తూ ఉన్న డ్రెస్ ధరించిన ఈ సుందరి ఫొటోలు చూసి నెటిజన్లు..‘‘ఔట్ ఫిట్ అదుర్స్, సమ్మర్ హీట్ పెంచేస్తోంది’’ అని కామెంట్స్ చేస్తున్నారు. KGF చాప్టర్ 1లో ఐటెం సాంగ్ చేసిన మౌనీ రాయ్ ప్రజెంట్.. బాలీవుడ్ స్టార్ హీరో ‘‘బ్రహ్మాస్త్ర’’ పిక్చర్ లో నటిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Read more RELATED
Recommended to you

Latest news