ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్ లు ఇవే

-

ప్రతి వారంలాగే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు.. ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు రానున్నాయి. పాన్‌ ఇండియా మూవీతో  ఈ వారం బాక్సాఫీస్‌కు సరికొత్త కళ రానుంది. ఈ వారం థియేటర్ లో కేవలం కల్కి మూవీ ఒక్కటే రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలా ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. మరి అవేంటో ఓసారి లుక్కేద్దామా..?

నెట్‌ఫ్లిక్స్‌

వరస్ట్‌ రూమ్మేట్‌ ఎవర్‌2 (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 26

సుపాసెల్‌ (వెబ్ సిరీస్‌) జూన్‌ 27

దట్‌ నైన్టీస్‌ (వెబ్‌సిరీస్‌2) జూన్‌ 27

మై లేడీ జానీ (వెబ్‌సిరీస్) జూన్‌ 27

ఎ ఫ్యామిలీ ఎఫైర్‌ (హాలీవుడ్) జూన్‌ 28

ఓనింగ్‌ మాన్‌ హట్టన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28

ది వర్ల్‌ విండ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 28

అమెజాన్‌ప్రైమ్‌

సివిల్‌వార్‌ (తెలుగు డబ్బింగ్‌) జూన్‌ 28

శర్మాజీ కీ బేటీ (హిందీ) జూన్‌ 28

జీ5

రౌతూ కా రాజ్‌ (హిందీ) జూన్‌ 28

డిస్నీ+హాట్‌స్టార్‌

ది బేర్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌27

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ (హాలీవుడ్‌) జూన్‌ 26

ఫ్యాన్సీ డ్యాన్స్‌(హాలీవుడ్‌) జూన్‌28

Read more RELATED
Recommended to you

Latest news