OTT Movies: ఈ వారం ఓటీటీలో విడులవుతున్న సినిమాలివే..!

-

శుక్రవారం వచ్చిందంటే సినిమా ఫ్యాన్స్ కి పండగే. ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు చూద్దామా అని ఎదురుచూస్తున్న వాళ్లకి ఫ్రై ఈజ్ ఏ ఫన్ డే. చాలా మంది థియేటర్ కి వెళ్లి మూవీ చూడటానికే ఇష్టపడతారు. కానీ కొందరికి టైం దొరకదు. అలాగని చూడకుండా ఉండలేరు. అలాంటి వారికి ఓటీటీ వెల్ కమ్ చెబుతోంది. అయితే ఈ శుక్రవారం ఓటీటీల్లో క్రేజీ క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీస్ అన్ని థియేటర్ లో ప్రేక్షకులను ఉర్రూతలూగించి మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమ్ అవుతుందో తెలుసుకుందామా..?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హుష్‌ హుష్‌ (హిందీ): సెప్టెంబరు 22

  • అమెజాన్‌ మినీ టీవీ
  •  వకీల్‌ బాబు(హిందీ): సెప్టెంబరు 22
  •  ది లిస్ట్‌ (హిందీ) : సెప్టెంబరు 22
  •  కండీషన్స్‌ అప్లయ్‌ (హిందీ) :సెప్టెంబరు 22
  •   గుడ్‌ మార్నింగ్‌ (హిందీ): సెప్టెంబరు 22
  •  లెట్‌ ది స్క్రీన్‌ బి (హిందీ) : సెప్టెంబరు 22

నెట్‌ఫ్లిక్స్‌

  •  జంతరా 2 (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 23
  •  జాన్‌మెన్స్‌ బ్లూస్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 23
  •  ఎతేనా (ఇంగ్లీష్‌): సెప్టెంబరు 23
  •  లు (ఇంగ్లీష్‌): సెప్టెంబరు 23
  •  ఫుల్‌మెటల్‌ ఆల్కమిస్ట్‌ – ది ఫైనల్‌: సెప్టెంబరు 24
  •  ఊగీ అండ్‌ ది కాక్రోచ్‌: నెక్ట్స్‌ జనరేషన్‌ (వెబ్‌సిరీస్‌) :సెప్టెంబరు 24

డిస్నీ+హాట్‌స్టార్‌

 బబ్లీ బౌన్సర్‌ (హిందీ/తెలుగు) సెప్టెంబరు 23

జీ5

  •  అతిథి భూతో భవ (హిందీ): సెప్టెంబరు 23
  •  హైవాన్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 24

మరికొన్ని..

  •  డైరీ (తమిళం): సెప్టెంబరు 23 (ఆహా)
  •  షుగర్‌లెస్‌ (కన్నడ): సెప్టెంబరు 23 (వూట్‌ సెలెక్ట్)
  •  ఛల్లే ముందియాన్‌ (పంజాబీ): సెప్టెంబరు 23 (సోనీ లివ్‌)

థియేటర్లలో మెరిసి.. ఇప్పుడు ఓటీటీలోకి

  •  లైగర్‌ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం): డిస్నీ+ హాట్‌స్టార్‌- సెప్టెంబరు 22
  •  తిరుచిత్రంబలం (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం): సన్‌నెక్ట్స్‌- సెప్టెంబరు 23

  •  కళాపురం (తెలుగు): జీ5- సెప్టెంబరు 23
  •  ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (తెలుగు): ఆహా- సెప్టెంబరు 23.

Read more RELATED
Recommended to you

Latest news