సీతారామం సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన కట్టు బొట్టుతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఈమెను సీతగా ఓన్ చేసుకున్నారు. అంతలా అక్కడ తన అందచందాలతో సాంప్రదాయంగా ప్రేక్షకులను అలరించి ఆకట్టుకుంది. ఇకపోతే నార్త్ బ్యూటీ అయినప్పటికీ కూడా తెలుగు అమ్మాయిలాగా చీర , లంగా వోని లో మైమరపించి తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించిన ఈమె ఇప్పుడు వరుసగా టాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటున్నట్లు సమాచారం.
స్టార్ హీరోల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సంయుక్తమీనన్, మృణాల్ ఠాకూర్ లు నిలిచిపోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. అంతలా తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు చూపు తిప్పుకోలేని అందం, మరొకవైపు చిలిపిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా గ్లామర్ విషయంలో హద్దులు పూర్తిగా చెరిపేసిందని చెప్పాలి. ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు ఆ ఇమేజ్ నచ్చడం లేదేమో ఇప్పుడు వేరే ప్లాన్స్ చేస్తూ గ్లామర్ షో తో మరింత రచ్చ చేస్తోంది.
అంతేకాదు బోల్డ్ గా ఫోటోలకు ఫోజులిస్తూ మరింత అద్వానంగా చెలరేగిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా బ్లాక్ బోల్డ్ డ్రెస్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఈమె ఫోటోలకు ఫోజులిస్తున్న తీరు చూస్తే నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. తలుపు బెలుకులున్న జాకెట్ విప్పుతూ లోపల దాగి ఉన్న ఎద అందాలను వంగిమరీ ప్రదర్శిస్తోంది. ఇకపోతే ఈమెను ఇలా చూసి కొంతమంది ఆశ్చర్య పోతుంటే.. మరికొంతమంది చాలా వల్గర్ గా కామెంట్లు చేస్తున్నారు.. మాకు మునుపటి సీత కావాలి ఈమె అవసరం లేదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram