ఎన్టీఆర్‌ ఓ శక్తి…9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు – బాలయ్య

-

ఎన్టీఆర్‌ ఓ శక్తి…9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు అని నందమూరి బాలయ్య పేర్కొన్నారు. నందమూరి తారకరామరావు 101 జయంతి సందర్భంగా… ఆయనకు నివాళులు అర్పించారు నందమూరి బాలయ్య. ఈ సందర్భంగా నందమూరి బాలయ్య మాట్లాడారు.

Nandamuri Balayya pays tribute to Nandamuri Tarakara Rao on his 101st birth anniversary

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ తాతతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి…అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news