Agniban rocket: ‘అగ్నిబాణ్’ రాకెట్ ప్రయోగం వాయిదా

-

Agniban rocket launch postponed: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా, ఇప్పటికే మూడు సార్లు ఈ ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. అగ్నికుల్‌ కాస్మోస్‌ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించగా.. ఇందులో దేశీయంగా రూపొందించిన 3D ప్రింటెడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు.

Agniban rocket launch postponed
  • తిరుపతి జిల్లా..
  • మరోసారి వాయదాపడ్డ అగ్నిబాణ్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం.
  • ప్రయోగానికి 6 నిమషాలు ముందు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన శాస్త్రవేత్తలు.
  • ఆగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ సొంత లాంచ్ ప్యాడ్ నిర్మించి ప్రయోగిస్థున్న రాకెట్ ప్రయోగం
  • వరుసగా 4 వ సారి వాయిదా పడ్డ ప్రయోగం

Read more RELATED
Recommended to you

Latest news