మరో నాటు లవ్ స్టోరీ.. ‘నాటకం’

-

సినిమా విజయం సాధించాలంటే ప్రేక్షకుల్లోకి ఆ సినిమాను తీసుకెళ్లాలి.. అలాంటి వాటిలో చిన్న సినిమాల్లో ఈమధ్య లిప్ లాక్ సీన్స్ తో రచ్చ చేసే సినిమాలు చాలా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డి, ఈ ఇయర్ వచ్చిన ఆరెక్స్ 100 ఈ రెండు సినిమాలు యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. అయితే చిన్న సినిమాల విజయ రహస్యంగా భావిస్తున్న ఈ అదరచుంభనాలతో మరో సినిమా వస్తుంది.. అదే నాటకం.

సినిమా టీజర్ చూస్తే ఇదో నాటు లవ్ స్టోరీగా అనిపిస్తుంది. లెక్కలేనని లిప్ లాక్స్ ఉన్నాయి. చూస్తుంటే ఇది కూడా మరో ఆరెక్స్ 100 అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ టీజర్ చూసిన ఆడియెన్స్ మాత్రం మిక్సెడ్ కామెంట్స్ పెడుతున్నారు. నాటకం అని చెప్పి ఇది నాకటం ఈ నాకుడేందిరా భాయ్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆశిష్ గాంధి, ఆషిమా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్ లో లిప్ లాక్స్ సరే అనుకుంటే సినిమాలో కంటెంట్ ఎలా ఉందో సినిమా వస్తేనే చెప్పగలం.

Read more RELATED
Recommended to you

Latest news