ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు హీరోయిన్స్ చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. కేవలం సినిమాల్లోనే కాదు బయట ఫోటో షూట్స్ తో కూడా హంగామా చేస్తున్నారు. బాలీవుడ్ నుండి అలవరచుకున్న ఈ ట్రెండ్ తెలుగు భామలు బాగా పాటిస్తున్నారు. ఆ కోవలోనే నాగ చైతన్య హీరోయిన్ ఏకంగా లో దుస్తులతో అట్మాస్పియర్ హీటెక్కించేస్తుంది.
తెలుగులో ఇంకా మొదటి సినిమా రిలీజ్ అవ్వకపోయిన తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతుంది నిధి అగర్వాల్. మోడలింగ్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన అమ్మడు చైతు సరన సవ్యసాచి సినిమాలో నటిస్తుంది. ఇక ఖాళీ టైంలో హాట్ ఫోటోలతో సెగలు పుట్టించే ప్రయత్నం చేస్తుంది.
సవ్యసాచి రిలీజ్ కు ముందే మరో అక్కినేని హీరో అఖిల్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది నిధి. లేటెస్ట్ గా అమ్మడు లో దుస్తులతో దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రేంజ్ అందాలను దాచిపెట్టుకున్న నిధి కచ్చితంగా తెలుగులో తగినంత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందనే చెప్పొచ్చు.