చేప పిల్లలా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..నిక్కి తంబోలి ఫొటోలు వైరల్

-

బ్యూటిఫుల్ లేడీ నిక్కి తంబోలి..తన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటుంది. బుల్లి తెరపై ‘బిగ్ బాస్’ సీజన్ 14లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ సర్ ప్రైజెస్ ఇస్తుంటుంది. బిగ్ బాస్ షో తో తన పాపులారిటీని మరింతగా పెంచుకున్న ఈ సుందరి..సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ నెటిజన్లను తన వైపునకు తిప్పుకుంటుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది ఈ సుందరి. సదరు ఫొటోల్లో ఫిష్ కట్ డ్రెస్‌తో చేప పిల్లలా మారిపోయింది ఈ భామ. ఈ ఫొటోలు చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సదరు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘ఫిష్ బ్యూటీ, మెస్మరైజ్ లుక్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన కాంచన 3, తిప్పర మీసం సినిమాలు బాక్సాఫీసు వద్ద బాగానే ఆడాయి. త్వరలో ఈ భామ మరో పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించబోతున్నదని తెలుస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Read more RELATED
Recommended to you

Latest news