తారక రత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది – NTR

-

నందమూరి తారక్‌..ప్రాణాలతో పోరాడుతున్నాడని జూనియర్‌ NTR ప్రకటించారు. కాసేపటి క్రితమే.. కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ కలిసి.. తారక్‌ పరిస్థితి చూశారు. అనంతరం.. జూనియర్‌ NTR మీడియాతో మాట్లాడారు. కుప్పంలో జరిగిన సంఘటన తనను బాధించిందని వెల్లడించారు.

ప్రస్తుతం నందమూరి తారక్‌ క్రిటికల్‌ పరిస్థితిలోనే ఉన్నాడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. నిన్నటి కంటే ఇవాళ కాస్త కోలుకున్నాడని.. త్వరలోనే కోలుకుంటాడని వెల్లడించారు ఎన్టీఆర్. తారక రత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందన్నారు NTR. ఇప్పడిప్పుడే.. తారకరత్న కోలుకుంటున్నాడని వెల్లడించారు. త్వరలోనే తారకరత్న కోలుకుంటారన్నారు జూ. ఎన్టీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news