BREAKING : ఒడిశా మంత్రిపై దుండగుల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్ పై కొంత మంది దుండగులు ఒక్క సారిగా కాల్పులు జరిపారు. ఇవాళ ఓ ప్రైవేట్ కార్యక్రామానికి ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే.. ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్ పై కొంత మంది దుండగులు ఒక్క సారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను అడ్డుకున్నారు. అయితే, వారు పరారైనట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.