అక్టోబర్​లో సినిమాల జాతర..ఓటీటీలో రానున్న మూవీస్/సిరీస్​లు ఇవే

-

అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెలలో థియేటర్ల వద్ద క్రేజీ సందడి ఉండబోతోంది. దసరా పండుగ నేపథ్యంలో థియేటర్లు బద్ధలవ్వబోతున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవబోతోంది. ఇంకోవైపు ఓటీటీల్లోనూ పసందైన సినిమాలు, సిరీస్​లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెలంతా సినిమాల జాతరే ఇక. ఈ నెలలో ఏకంగా 46 సినిమాలు, వెబ్​సిరీస్​లు స్ట్రీమింగ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్​

1. ఖుషి – అక్టోబర్‌ 1న

2. బెచ్‌కమ్‌ – అక్టోబర్‌ 4న

3. రేస్‌ టు సమ్మిట్‌ – అక్టోబర్‌ 4న

4. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి- అక్టోబర్‌ 5న

5. ఖుఫియా – అక్టోబర్‌ 5న

6. లుపిన్‌, పార్ట్‌ 3 – అక్టోబర్‌ 5న

7. బాలెరినా – అక్టోబర్‌ 6న

8. సాండర్డ్‌ విత్‌ మై మదర్‌ ఇన్‌ లా (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 9న

9. వన్స్‌ అపాన్‌ ఎ స్టార్‌ – అక్టోబర్‌ 11న

10. బిగ్‌ వేప్‌: ద రైస్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జూల్‌ (డాక్యుమెంటరీ) – అక్టోబర్‌ 11న

11. ద ఫాల్‌ ఆఫ్‌ ద హౌస్‌ ఆఫ్‌ ఉషర్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 12న

12. గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (యానిమేషన్‌) – అక్టోబర్‌ 12న

13. ఫెయిర్‌ ప్లే – అక్టోబర్‌ 13న

14. పాస్ట్‌ లైవ్స్‌ – అక్టోబర్‌ 13న

15. ద కాన్‌ఫరెన్స్‌ – అక్టోబర్‌ 13న

16. ఓగీ ఓగీ (3వ సీజన్‌) – అక్టోబర్‌ 16న

17. ద డెవిల్‌ ఆన్‌ ట్రయల్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 17న

18. కాలా పాని (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 18న

19. బాడీస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 19న

20. క్రిప్టో బాయ్‌ – అక్టోబర్‌ 19న

21. ఓల్డ్‌ డాడ్స్‌ – అక్టోబర్‌ 20న

22. లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌ – అక్టోబర్‌ 25న

23. బర్నింగ్‌ బీట్రేయల్‌ – అక్టోబర్‌ 25న

24. ప్లూటో – అక్టోబర్‌ 26న

25. ఎల్లో డోర్‌: 90’s లో-ఫి ఫిలిం క్లబ్‌ – అక్టోబర్‌ 27న

26. పెయిన్‌ హస్లర్స్‌ – అక్టోబర్‌ 27న

27. సిస్టర్‌ డెత్‌ – అక్టోబర్‌ 27న

28. టోర్‌ – అక్టోబర్‌ 27న

29. కాస్తవే దివా – అక్టోబర్‌ 28న

30. రాల్ఫ్‌ బార్బోసా: కోవాబుంగ – అక్టోబర్‌ 31న

హాట్‌స్టార్​

31. హాంటెడ్‌ మిషన్‌ – అక్టోబర్‌ 4న విడుదల

32. లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 6న విడుదల

33. ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ – అక్టోబర్‌ 6న విడుదల

34. సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 13న విడుదల

35. వన్స్‌ అపాన్‌ ఎ స్టూడియో (షార్ట్‌ ఫిలిం) – అక్టోబర్‌ 16న విడుదల

36. మాస్టర్‌పీస్‌ – అక్టోబర్‌ 25న విడుదల

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

37. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ – అక్టోబర్‌ 6న విడుదల

38. ముంబయి డైరీస్‌ (రెండో సీజన్‌) – అక్టోబర్‌ 6న విడుదల

39. టోటల్లీ కిల్లర్‌ – అక్టోబర్‌ 6న విడుదల

40. మిషన్‌ ఇంపాజిబుల్‌- డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 – అక్టోబర్‌ 11న విడుదల

41. అప్‌లోడ్‌ (మూడో సీజన్‌) – అక్టోబర్‌ 20న విడుదల

లయన్స్‌ గేట్‌ ప్లే

42. జాయ్‌ రైడ్‌ – అక్టోబర్‌ 6న విడుదల

43. మింక్స్‌ ( రెండో సీజన్‌) – అక్టోబర్‌ 6న విడుదల

44.మ్యాగీ మూర్స్‌ – అక్టోబర్‌ 20న విడుదల

45.కబ్‌వెబ్‌ – అక్టోబర్‌ 27న విడుదల

జియో సినిమా

46. బెబాక్‌ (హిందీ మూవీ) – అక్టోబర్‌ 1న విడుదల

Read more RELATED
Recommended to you

Latest news