పట్టుచీరలో కట్టిపడేస్తున్న పూజా హెగ్డే.. పరవళ్ళు తొక్కుతున్న అందం..!!

-

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇటీవల తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోదరుడి పెళ్లి వేడుకలలో తెగ సందడి చేసింది. ఈ సందర్భంగా పట్టుచీరలో మెరిసిపోయింది బుట్ట బొమ్మ . అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకోగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు స్టన్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల సోదరుడి పెళ్లి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో కలసి సందడి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలలో ఆమె బుట్ట బొమ్మలా కనిపించి అందరిని మోహితులను చేసింది.

ఖరీదైన పట్టు చీరలను ధరించి మెరిసిపోయింది. తన సోదరుడు రిషబ్ హెగ్దే పెళ్లి వేడుకలలో సాంప్రదాయ దుస్తులతో కట్టిపడేసింది ఈ ముందుగుమ్మ. అప్పటికే సౌందర్యంతో ఆకట్టుకున్న బుట్ట బొమ్మ ఇప్పుడు ఇలా సాంప్రదాయ దుస్తుల్లో మరింత వెలిగిపోతోందని చెప్పవచ్చు. ఆమె సోదరుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకున్న పూజా హెగ్డే తాజాగా తన వెడ్డింగ్ లుక్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. చీర కట్టులో.. ఆకట్టుకునే ఫోజులిస్తూ పరవల్లు తొక్కే అందంతో యువతను తన వశం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

సాంప్రదాయ దుస్తుల్లో పూజా హెగ్డే లుక్ చూడగానే జిగోలు మనే అందాలతో మంత్రంముగ్ధుల్ని చేసేస్తోంది. మత్తు కళ్ళతో ఓరగా చూస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అభిమానులు పూజా హెగ్డే అందం చూసి పొగుడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో నటిస్తోంది. మరొకవైపు హిందీలో కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news