Pooja Hegde : ఎరుపెక్కిన అందాలతో పిచ్చెక్కిస్తున్న పూజా

-

పూజా హెగ్డే సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ విసిరింది. ఈసారి మామూలుగా కాదు ఓ రేంజ్ లో రచ్చ చేసింది బుట్టబొమ్మ. లో దుస్తులు లేకుండా ఎద అందాలు చూపిస్తూ.. అందాల ప్రదర్శనలో తగ్గేదే లే అంటూ ఎక్స్ పోజ్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

పూజ తాజాగా రెడ్‌ కలర్ గ్లిట్టర్ డ్రెస్సులో మెస్మరైజ్ చేసింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఈ రేంజ్ లో పూజ ఎక్స్ పోజింగ్ చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. బోల్డ్ ఫొటోషూట్ తో పూజ కూడా కుర్రాళ్లను టెంప్ట్ చేసే పనిలో పడింది.

ఇక పూజ సినిమాల విషయానికి వస్తే ఈ భామ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం అంతగా ప్రేక్షకులను అలరించలేదని చెప్పొచ్చు. దీంతో పూజా ఖాతాలో వరుసగా ఆరు ఫ్లాపులు పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news