డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు: పూనమ్ సంచలనం

-

డైరెక్టర్.. ఓ అమ్మాయిని గర్భవతి చేశాడని తాజాగా పూనమ్‌ కౌర్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంది. అయితే తాజాగా డైరెక్టర్..ఓ అమ్మాయిని గర్భవతి చేశాడని తాజాగా పూనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ డైరెక్టర్ కారణంగా అమ్మాయి గర్భవతి అయిందని… దాంతో ఆమె కెరీర్ పూర్తిగా నాశనం అయిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు పూనమ్. Maa జోక్యంతో ఆ పంజాబీ నాటికి కాస్త సహాయం దొరికిందని కూడా ఆమె వెల్లడించారు. అతను లీడర్ గా మారిన నటుడు కాదని కూడా హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో తనను ఓ నటుడు అనవసరంగా లాగా అని కూడా వాపోయారు పూనమ్. అయితే పూనం చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news