Prabhas: పెళ్లిపై ప్రభాస్ ఆసక్తికర పోస్ట్….?

-

తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నాడు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. డార్లింగ్ ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు… వెయిట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ప్రభాస్.

Prabhas interesting post on marriage

దీంతో పోస్టు ప్రభాస్ మ్యారేజ్ గురించి అయి ఉంటుందేమో అని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. స్పెషల్ పర్సన్ అంటే ఓ లేడీని… పరిచయం చేయబోతున్నాడని అందరూ అంటున్నారు. అయితే సినిమా గురించి ప్రభాస్ కామెంట్ చేశారని మరి కొంతమంది అంటున్నారు. అటు ప్రభాస్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ పోస్టుపై కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news