Prabhas: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

-

ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ. 700కోట్ల బడ్జెట్ తో తెరకిక్కిస్తోంది.

Prabhas Kalki Pre Release Event Date Fix

అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటికి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 22న మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం. కాగా, ఈ మూవీలో మొత్తం 6000 సంవత్సరాల మ‌ధ్య జ‌రిగే కథను చూపించబోతున్నాం. దానికి త‌గ్గ‌ట్లు ఓ స‌రికొత్త‌ ప్రపంచాన్ని సృష్టించాం అని నాగ్ అశ్విన్ వెల్ల‌డించాడు. ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news