షర్ట్ విప్పేసి.. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఇటీవల విడుదలైన బాలయ్య ‘అఖండ’ చిత్రంలో చక్కటి నటన కనబరిచి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. చాలా కాలం నుంచి ఈ సుందరికి సరైన సక్సెస్ లేదు. కాగా, ఆ సినిమాతో ఈ అమ్మడుకు పేరుతో పాటు విజయం కూడా వరించింది. ఈ క్రమంలోనే ఆమె సంతోషం వ్యక్తం చేసింది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయడం తన అదృష్టమని పేర్కొంది.

సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోగ్రాఫ్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ షేర్ చేస్తుంటుంది. ఇటీవల కాలంలో మ్యాగజైన్స్ కు ఇచ్చిన ఫొటో షూట్స్ కూడా షేర్ చేసింది. తాజాగా ఐదివ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోను షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. ట్రెండీ లుక్ లో ఉన్న సదరు ఫొటోను చూసి నెటిజన్లు , ప్రగ్యా అభిమానులు వావ్ అంటున్నారు.

పై షర్ట్ ను విప్పేసి ఒక వైపు క్లీవేజ్ షో చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది ఈ సుందరి. ఇక ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ ఈ భామకు అవకాశాలు వెతుక్కుంటూ రావాలని అంటున్నారు. డైరెక్టర్ క్రిష్ – వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘కంచె’ చిత్రంలో కథానాయికగా నటించిన ఈ సుందరి.. ఆ తర్వాత ఆ స్థాయి విజయం ‘అఖండ’ చిత్రంతో అందుకుందని చెప్పొచ్చు. ‘అఖండ’ ఫిల్మ్ లో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసింది.

https://www.instagram.com/p/CbuuEbAs8M7/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news