బటన్స్ విప్పి మరీ అందాల షో చేస్తున్న ప్రియాంక చోప్రా..!

-

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ హవా కొనసాగించినప్పటికీ అందులో కొంతమంది మాత్రమే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. అంతేకాదు ఇంటర్నేషనల్ గా గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికి తమ హావా ను సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు . Priyanka Chopra on her changing perception of failure: I get up stronger than I would've in my 20s; EXCLUSIVE Web Storyఇక ఈమె మొదట బాలీవుడ్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని భాషలలో నటించి మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ హీరోయిన్ గా చలామణి అవుతుండడం గమనార్హం. నిజానికి ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ అవకాశాలు రావడంతో పాటు పారితోషికం విషయంలో కూడా భారీ డిమాండ్ ఉంది.

ఇకపోతే సోషల్ మీడియాలో ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ షేర్ చేసిందంటే చాలు 10 లక్షల రూపాయలు ఈమెకు పారితోషకంగా ఇవ్వాల్సిందే. ఇక సినిమాలకు ఆమె పారితోషకం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.Priyanka Chopra told the story of how she survived by holding hands when her clothes started to fall off in public! - themt.inసినిమాలతోనే కాదు అందాల ప్రదర్శన చేయడంలో కూడా చాలా ముందుంటుంది. ఇక ఎప్పటికప్పుడు బికినీ ఫోటో షూట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంట పెట్టే ఈ ముద్దుగుమ్మ ఇటీవల బటన్స్ ఓపెన్ చేసి ఎద అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేసింది.2000 లో తన అందంతో మిస్ వరల్డ్ గా ప్రపంచ సుందరిగా కిరీటాన్ని సొంతం చేసుకొని , అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటినుంచి ఈమె ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు హాట్ క్లీవేజ్ ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోయింది.Priyanka Chopra gets ruffled up in Paris after shopping for daughter Malti Marie | Hindi Movie News - Bollywood - Times of Indiaఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె షేర్ చేసిన ఒక ఫోటో కుర్ర కారు మతులు పోగొడుతుందని చెప్పవచ్చు.. ఇక ఎద అందాలను చూపిస్తూ చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటోలకు నెటిజన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news