వైరల్ అవుతున్న ప్రియాంకా లిప్ లాక్..!

-

సోషల్ మీడియాలో వైరల్ వీడియోస్ హంగామా అందరికి తెలిసిందే. టాప్ సెలబ్రిటీస్ హాట్ వీడియో అయితే ఇక నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా బాలీవుడ్ టూ హాలీవుడ్ షిఫ్ట్ అయిన క్రేజీ బ్యూటీ ప్రియాంకా చోప్రా లిప్ లాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. క్వాంటికో సీరీస్ తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ సీరీస్ 3 సీజన్స్ లో చేసింది.

క్వాంటికో సీజన్-3లోని ఓ లిప్ లాక్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రియాంకా ఇన్ స్టాగ్రాంలో నుండి లీకైన ఈ పిక్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు హాలీవుడ్ హీరో నిక్ జోనస్ తో ప్రియాంకా ప్రేమలో ఉందని తెలిసిందే. త్వరలో వీరు పెళ్లిపీఠలెక్కబోతున్నారని టాక్. అందుకే సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న భరత్ సినిమా ఛాన్స్ వచ్చినా ప్రియాంకా కాదని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news