తన హాట్ అందాలతో మరింత రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

-

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన అందంతో, నటనతో కుర్రకారు ఎదలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో జిమ్ లో ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు బికినీ అందాలతో మరింత రచ్చ చేస్తోందని చెప్పాలి. నిన్నటికీ నిన్న ఎముకలు కొరికేసే మంచు గడ్డలలో స్నానం చేసిన ఈమె.. అక్కడ బికినీ అందాలతో తన హాట్ నెస్ ను మరొకసారి ప్రదర్శించింది. ఇక ఈమె అందాలకు అక్కడ మంచు గడ్డలు సైతం కరిగిపోయాయని నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు.

ఈరోజు రెడ్ కలర్ లెహంగాలో ఎద ఎత్తులు చూపిస్తూ అద్దం ముందు నిల్చొని తన అందాలను తానే చూసుకుంటూ మురిసిపోతోంది. ఫిట్ అండ్ స్లిమ్ బాడీ ని మెయింటెన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో మరొకసారి అగ్గి రాజేస్తోంది. రెడ్ కలర్ లెహంగా ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఎద అందాలు చూపిస్తూ మరొకసారి మంట రాజేసింది ఈ ముద్దుగుమ్మ మొత్తానికైతే రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ఇటీవల ఛత్రీవాలీ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమె ఇందులో కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం.. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నీ కా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక మరొకటి రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ద ప్రాజెక్ట్ భారతీయుడు 2.. వివాదాలతో ఆగిపోయిన ఈ సినిమా ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఇందులో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ కూడా మరో హీరోయిన్గా నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news