టాప్ క్లీవేజ్ షో తో చెమటలు పట్టిస్తున్న రకుల్..!

-

స్టార్ హీరోయిన్గా, హాట్ బ్యూటీగా బాలీవుడ్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే అక్కడ వరుస సినిమాలతో దుమ్ము రేపుతోంది కానీ సక్సెస్ లేని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులకు షాక్ ఇస్తోంది. హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీతిసింగ్ ఇటీవల రెండు మూడు రోజులుగా వరుస ఫోటోషూట్ లు పంచుకొని నెటిజెన్లపై తన అందాల దాడి చేస్తోంది.

పర్ఫెక్ట్ జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ చూపు తిప్పుకోలేని అందంతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది ఇంటర్నెట్లో మంటలు పుట్టించింది.. తాజాగా బ్లాక్ జీన్స్ డ్రెస్ లో.. జాకెట్ వేసుకోకుండా టాప్ క్లీవేజ్ షో తో మైండ్ బ్లాక్ చేసింది. బిగువైన డ్రెస్ లో యద అందాలు ఊబికి వస్తుండగా విరహంతో కూడిన ఫోజులిస్తూ కుర్రాలకు విజువల్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు ఫోటోలు పంచుకుంటూ ఒక విచిత్రమైన పోస్ట్ కూడా పెట్టింది.

ఆ పోస్టులో..* కొన్ని రోజులు మీ దారిలో వెళ్ళకండి.. అది అలా చేసిన బాగానే ఉంటుంది .. జ్వరం, ముఖం ఉబ్బిపోవడం నుంచి మెడ నొప్పి వరకు ఏదైనా మీ గ్లామర్ ను తగ్గించకుండా ఉండదు. కొన్నిసార్లు మీ బెస్ట్ గా కనిపించకపోయినా.. ఉత్తమంగా అనిపించకపోయిన అది బాగానే ఉంటుంది.. ఎందుకంటే దాన్ని బెస్ట్ గా ఎవరు డిఫైన్ చేస్తారు”.. అని ప్రశ్నించింది రకుల్. ఇకపోతే ఈ పోస్టు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news