రాశీఖన్నా(Rashi Khanna) తెలుగు ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాగే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఇప్పటి వరకు సౌత్‌లో తెలుగులోనే కాకుండా తమిళ, మళయాల భాషల్లో కూడా చేస్తూ చాలా బిజీగా మారిపోయింది ఈ పంజాబీ బ్యూటీ. ఇక ఈమె ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ష్‌ను కుషీ చేస్తుంది.

కి ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటే బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు తెగ ట్రై చేస్తోంది. అక్కడ కూడా అవకాశాల కోసం బాగానే కష్టపడుతోంది. ఇక రాశీఖన్నా ఇప్పుడు కరోనా కరణంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే ఈ సమయంలో నాజూగ్గా జీరో సైజ్‌కు మారేందుకు తెగ ట్రై చేస్తోంది.
ఇందులో భాగంగానే రోజూ జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతూ తన ఫిజిక్‌ను మార్చుకుంటోంది. ఇక తన లేటెస్టు హాట్ ఫొటోలను, అలాగే వీడియోలను కూడా షేర్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో రాశీ జిమ్‌లో ఎంత కష్డపడుతుందో ఉంది. తన హాట్ అందాలను ఆ వీడియోలో ఆరబోసింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు.
View this post on Instagram