నా కంటే పవన్‌కళ్యాణ్ పెద్ద దురదృష్టవంతుడు : RGV

-

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జనసేన అని పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్స్ ఇటీవల నాగబాబు రాంగోపాల్ వర్మను విమర్శించగా తాజాగా అందుకు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు.

నేను ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆ ట్వీట్లు చేశాను. అది అర్థం కాకపోవడం నా దురదృష్టం, నా కన్న పవన్ కళ్యాణ్ నే ఎక్కువ దురదృష్టం. ఎందుకంటే అన్నయ్య లాంటి ఒక వ్యక్తిని పార్టీలో సలహాదారుడిగా పెట్టుకుంటే, పవన్ కళ్యాణ్ కి నష్టం అంటూ రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news