బర్త్ డే కాదు డెత్ డే.. ఆర్జీవీ మరోటి వేశాడోచ్..!

Join Our Community
follow manalokam on social media

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తన బర్త్ డే గురిచి వెరైటీ ట్వీట్ చేశాడు. ఇది నా బర్త్ డే కాదు డెత్ డే అని నా ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయిందని ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను ఎంచుకున్న విషయం ఏదైనా ప్రపంచానికి వ్యతిరేకంగా చెప్పే ఆర్జీవ్ చివరకు తన పుట్టినరోజు నాడు కూడా తన స్టైల్ ఆఫ్ ఎటాకింగ్ వదల్లేదు. అందుకే అతనంటే చాలామందికి ఇష్టం.

RGV Sensation Tweet about his Birthday

పుట్టినరోజు నాడు ఎవరైనా విష్ చేయండని అడుగుతాడు కాని తనని విష్ చేస్తున్న వారికి నో థ్యాంక్స్ అని చెబుతున్నాడు ఆర్జీవి. రాం గోపాల్ వర్మ ఓ వింత మనిషి అని చెప్పడానికి ఇంతకుముందు ఎన్నో ఉదహరణలు ఇచ్చినా బర్త్ డే కాదు డెత్ డే అని పుట్టినరోజు నాడు డెత్ గురించి మాట్లాడి తన ఘట్స్ చూపించాడు ఆర్జీవి. అందుకే ఆయన్ను ఫాలో అయ్యే వారు ఎక్కువవుతున్నారు. లాక్ డౌన్ లో వరుసగా ఏటిటి సినిమాలతో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చిన ఆర్జీవి ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. తన సినిమాల అప్డేట్స్ ఏవి ఈమధ్య బయటకు రావట్లేదు. కొన్నాళ్లు సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చాడనుకుంటా వర్మ.

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...