ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు కంగ్రాట్స్ చెప్పిన RRR

-

2023 ఆస్కార్‌ అవార్డుల జాబితాలో ఇండియా బోణీ కొట్టింది. ఇండియన్ చిత్రానికి ఆస్కార్ పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డును సొంతం చేసుకుంది. కార్తికి గొన్సాల్వేస్‌ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని డగ్లస్‌ బ్లష్‌, గునీత్‌ మోంగా, ఆచిన్‌ జైన్‌ నిర్మించారు.

అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమాకు సర్వత్రా శుభాకాంక్షలు వెలువ కొనసాగుతోంది. ఆస్కార్ వేడుకలోనే ఉన్న RRR టీమ్ సభ్యులు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్ కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. RRR యాజమాన్యం ట్విట్టర్ లో ఈ మూవీకి కంగ్రాట్స్ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news