బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది… స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సల్మాన్ ఖాన్ పాట పాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ సారే జహాసే అచ్చా అంటూ పాటను పాడాడు. ఈ వీడియోను ప్రముఖ నిర్మాత అగ్నిహోత్రి తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ఖాన్ పాటలు పాడుతూ జెండా వందనం చేశారు. చివరిలో అందరికీ కీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు అభిమానులు మరింత ఆనందంగా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో సినిమాలు రిలీజ్ అవ్వలేదు.. అప్పటినుంచి అభిమానుల్లో ఎంతో బాధ నెలకొంది. ఈ విధంగా తమ అభిమాన హీరో వీడియో హల్ చల్ చేయడంతో ఆనందంతో ఉన్నారు.మరోవైపు దేశం మొత్తం సుపరిచితులు గా మారిపోయిన సోనూసూద్ తన సోషల్ మీడియా ఖాతాలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది… స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సల్మాన్ ఖాన్ పాట పాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ సారే జహాసే అచ్చా అంటూ పాటను పాడాడు. ఈ వీడియోను ప్రముఖ నిర్మాత అగ్నిహోత్రి తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ పాటలు పాడుతూ జెండా వందనం చేశారు. చివరిలో అందరికీ కీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు.

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు అభిమానులు మరింత ఆనందంగా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో సినిమాలు రిలీజ్ అవ్వలేదు.. అప్పటినుంచి అభిమానుల్లో ఎంతో బాధ నెలకొంది. ఈ విధంగా తమ అభిమాన హీరో వీడియో హల్ చల్ చేయడంతో ఆనందంతో ఉన్నారు.మరోవైపు దేశం మొత్తం సుపరిచితులు గా మారిపోయిన సోనూసూద్ తన సోషల్ మీడియా ఖాతాలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.