Samantha : బ్లాక్ డ్రెస్ లో కాకరేపుతున్న సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత చిట్టిబాబు సమంత వైరల్ కామెంట్స్ చేశారు. శకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత అనారోగ్యంతో బాధపడుతూనే కనిపించారు. మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకుంటూ జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నానని తెలిపారు.

అలాగే డబ్బింగ్ చెప్పే సమయంలో గొంతు సైతం తనకి సరిగా పనిచేయలేదని తెలిపారు. అయితే.. ప్రస్తుతం సిటాడెల్‌ సినిమాలో నటిస్తోంది సమంత. ఈ నేపథ్యంలో బ్లాక్‌ డ్రెస్‌ లో మెరిసింది సామ్‌.

Read more RELATED
Recommended to you

Latest news