అందాల పరువాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!

-

టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు పొందింది శ్రీ రెడ్డి అని చెప్పవచ్చు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల పైన ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వైసిపి పార్టీ పైన ఏదైనా ఆరోపణలు చేస్తే ఈమె అస్సలు సహించదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పాటు ఇతరుల పైన బాగా విరుచుకుపడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కాస్త ఇలాంటివి తగ్గించి యూట్యూబ్లో సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.

ఇక అలా షేర్ చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే చాలా వైరల్ గా మారింది. శ్రీ రెడ్డి చీర కట్టులోని తన పరువాలను చూపిస్తూ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈమె అందాలను చూస్తూ కొందరు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి ఇటీవల యూట్యూబ్ ని బాగా ఉపయోగించుకుంటుందని చెప్పవచ్చు. అందుకోసం ఆమె పలు రకాల వంటల తో పాటు మధ్యలో ఎక్స్పోజింగ్ చేసి.. తన ఫాలోవర్స్ ని బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక ఇటీవలే శ్రీ రెడ్డి తనకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేస్తూ కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా యూట్యూబ్లో వీడియోలను చేసుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది.Sri Reddy : వామ్మో.. భారీ అందాల‌తో హీటు పెంచేసిన శ్రీరెడ్డి.. ఇదేం డ్యాన్స్ బాబోయ్..! - Latest News Teluguఅంతేకాకుండా ఎంతోమంది తన వివాహం ఎప్పుడు జరుగుతోంది అంటూ ఆమె అభిమానులు సైతం శ్రీరెడ్డిని అడగడం జరుగుతోంది. కానీ శ్రీరెడ్డి మాత్రం పెళ్లి విషయాన్ని ఇంకా తెలియ చేయలేదు. కానీ సినీ ఇండస్ట్రీలో తనకు టాలెంట్ ఉన్నా అవకాశాలు రాకుండా కొంతమంది చేస్తూ ఉన్నారని శ్రీరెడ్డి పలుసార్లు తెలియజేస్తూ ఉన్నది. ఇకపోతే శ్రీ రెడ్డి తాజాగా తన ఎద, నడుము ఎందాలు చూపిస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/reel/ChAfM0HjhsQ/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news