SitaRamam OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్‌ ఫిక్స్‌

-

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్, స్వప్నదత్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ‘సీతారామం’. ఇటీవల విడుదలైన ఈ పిక్చర్ ను జనాలు విశేషంగా ఆదరిస్తు్న్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుమంత్, రష్మిక మందన కీలక పాత్రలు పోషించారు.

కాగా, ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి గత చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఈ ఫిల్మ్ మాత్రం అంచనాలను మించి ఉంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు.. ఓటీటీలో వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు, సెప్టెంబర్ 9న ‘సీతారామం’ మూవీ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9న ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కాసేపటి క్రితమే ప్రకటించారు.  తెలుగులో కలెక్షన్స్ వస్తుండడం, రీసెంట్ గానే హిందీలోనూ సినిమాను విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news