సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీముఖి.. అందాల‌తో క‌నువిందే!

-

త‌న చ‌లాకీత‌నం, స‌హ‌జ‌మైన మాట‌ల‌తో యాంక‌రింగ్‌లో కొత్త పుంత‌లు చూపించింది శ్రీముఖి. బుల్లితెర‌పై ప‌టాస్ షోతో ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ చాలా త్వ‌ర‌గా ఫేమ‌స్ అయిపోయింది. ప‌టాస్ షో స‌క్సెస్ కావ‌డంతో వ‌రుస ప్రోగ్రామ్‌లు చేసింది. కుర్ర‌కారులో బుల్లితెర రాముల‌మ్మ‌గా ముద్ర వేసుకుంది.

ఈ ఫేమ్‌తో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ కూడా ర‌చ్చ‌ర‌చ్చ చేసింది. రాహుల్‌తో గొడ‌వ ప‌డి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చివ‌ర‌కు ర‌న్న‌ర‌ఫ్‌గా నిలిచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు వ‌రుస ప్రోగ్రామ్‌ల‌కు యాంక‌రింగ్ చేస్తూ దూసుకుపోతోంది.

ఇంకోవైపు సినిమాల్లో కూడా న‌టిస్తూ ఎక్క‌డా త‌గ్గేది లేదంటోంది. ఇదిలా ఉంటే ఈ పిల్ల నిత్యం త‌న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారుకు మ‌తి పోగొడుతోంది. పొట్టి డ్రెస్సుల్లో హాట్ ఫొటోల‌ను పోస్టు చేస్తోంది. స్క‌ర్ట్స్ వేసుకుని, టీష‌ర్టుల్లో అందాల‌ను ఆర‌బోస్తోంది. గ్లామ‌ర్ డోసుతో సోష‌ల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఆ ఫొటోల‌ను మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news