శ్రీరెడ్డి లీక్స్.. అభిరాంతో న్యూడ్ ఫోటో లీక్..!

-

సంచలనాల శ్రీరెడ్డి మళ్లీ ఫాంలోకి వచ్చింది. కాస్టింగ్ కౌచ్ మీద చిన్నపాటి యుద్ధం చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టడంతో ఆమెకు సపోర్ట్ గా నిలిచిన వారు కూడా వెనక్కి తగ్గారు. కొన్నాళ్లు చెన్నైలో ఉండి అక్కడ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి మళ్లీ దగ్గుబాటి ఫ్యామిలీ మీద ఎటాక్ చేసింది. లేటెస్ట్ గా శ్రీరెడ్డి లీక్స్ నుండి ఓ హాట్ ఫోటో లీక్ చేసింది.

అందులో ఉన్నది తాను అభిరాం అన్నట్టుగా చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. నువ్వు నా మీద ఆధారపడినప్పుడు నేను ఆలోచించాను.. నేను నీ మీద ఆధారపడినప్పుడు నన్ను వదిలేశావు.. ఇది నీకు డెడికేట్ చేస్తున్నా.. అప్పుడు నువ్వు నా బ్లాక్ నెయిల్ పాలిష్ ను నువ్వు పొగిడావు అంటూ అభిరాం ను ఉద్దేశించి కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

ఇక రానా త్రిషా ముద్దు పెడుతూ ఉన్న ఫోటోని షేర్ చేసి పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ది, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదికి వదిలేస్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు, వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియో’ అంటూ మరో పెద్ద బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి. మరి వీటికి దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news