స్టన్నింగ్ ఫోజులతో మతులు పోగొడుతున్న శ్రీముఖి..!

-

స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస అవుట్ ఫిట్లతో దర్శనమిస్తూ అభిమానులను కట్టిపడేస్తోంది.. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది రాములమ్మ.. ఈ ఫోటోలకు వరుసలైట్ లు, కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బ్యాక్ టు బ్యాక్ షో లతో టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈమె క్రేజ్ కూడా రోజురోజుకు పెరగడమే కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా అభిమానులను మరింత ఖుషీ చేయడానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు లైవ్ చాట్ వీడియో సెషన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెర షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈమె స్మాల్ స్క్రీన్ పై ఎటువంటి డోకా లేకుండా కెరియర్ కొనసాగిస్తోంది. అంతేకాదు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

ఇక తాజాగా బీబీ జోడీకి టీవీ ఆడియన్స్ లలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి ఏమెవ్ ముక్క అవినాష్ తో కలిసి హోస్టుగా వ్యవహరిస్తోంది . ఈ సందర్భంగా ప్రతి ఎపిసోడ్లో శ్రీముఖి అదిరిపోయే ఔట్ఫిట్ లో మెరుస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీ ఔట్ ఫిట్ లో కనిపించి కనువిందు చేసింది. స్టైలిష్ లుక్ లో క్రేజీగా కనిపించింది స్టన్నింగ్ ఫోజులతో యువతను ఆకట్టుకుంది.. వైట్ ట్రెండీ టాప్, బ్లాక్ బాగీ ప్యాంట్ లో ఆకట్టుకుంది. మొత్తానికి అయితే ఈ ఫ్యాషన్ వేర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది అని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news