నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు.. నీ చావు మామూలుగా ఉండదురా.. నానిపై ఎక్కేసిన శ్రీరెడ్డి

15429

నాని భార్యను కూడా వదల్లేదు. నీ భార్య దగ్గర పడుకొని కూడా కోర్టులో కేసు వేస్తావా? నువ్వే నా దగ్గర పడుకొని మళ్లీ నా మీదే కేసు వేస్తావా? అంటూ రెచ్చిపోయింది.

అసలు.. ఇది నిజమా? అబద్ధమా? ఏంటో ఈ కలికాలం… వివాదాస్పద నటి శ్రీరెడ్డి… ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. అసలు ఇక్కడ ఉపయోగించకూడని పదాలు వాడి ఘోరంగా తిట్టింది. ఇంతకీ ఆమె ఎవరిని తిట్టిందంటారా? నాచురల్ స్టార్ నానిని.

అమ్మనాబూతులు తిట్టింది. సినిమా ఆఫర్లు ఇస్తానని చెప్పి తనను వాడుకొని వదిలేశాడని.. అప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని నానిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది కదా. ఒక్క నానిపై ఏంది.. చాలామందిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. అయితే… మళ్లీ నానిపై ఎదురుదాడికి దిగింది శ్రీరెడ్డి.

నాపై అనవసర ఆరోపణలు చేస్తోంది. నేను కోర్టుకు వెళ్తా. పరువు నష్టం దావా వేస్తానంటూ నాని కూడా శ్రీరెడ్డికి స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చినప్పటికీ.. నానిని టార్గెట్ చేయడం మాత్రం శ్రీరెడ్డి ఆపలేదు. బూతు పురాణం లంకించుకుంది. ఫేస్ బుక్ లో తన నోటికి ఏదొస్తే అది వాగేసింది.

నాని భార్యను కూడా వదల్లేదు. నీ భార్య దగ్గర పడుకొని కూడా కోర్టులో కేసు వేస్తావా? నువ్వే నా దగ్గర పడుకొని మళ్లీ నా మీదే కేసు వేస్తావా? అంటూ రెచ్చిపోయింది.

నాని.. నీ డబ్బు చూసుకొని టార్చర్ చేస్తున్నావు కదా? ఆ లక్ష్మీ నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి జ్యేష్ఠ దేవి తిష్ట వేయాలి నీ ఇంట్లో.. అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

మరో పోస్ట్ లో ఈరోజుకి టార్చర్ చూపించే నీకు మామూలు చావు కాదురా. చేతబడి చేయించి చంపాల్రా నాని.. అంటూ, అరేయ్ నాని నీకు, నీ ఫ్యామిలీకి కూడా నా ఏడుపు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇంత టార్చర్ చూపిస్తున్న నువ్వు నాశనం అవుతావు త్వరలోనే… అంటూ పోస్టుల మీద పోస్టులు వదిలింది శ్రీరెడ్డి. మరి.. వీటిపై నాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.