యూట్యూబ్ వీడియోలతో వైవా హర్ష పాపులర్ అయ్యారు. తన టాలెంట్ తో వరస అవకాశాలని అందుకుంటున్నారు. కమిడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. టైటిల్ రోల్ లో నటించిన హర్ష అదిరిపోయే పర్ఫామెన్స్ తో జనాన్ని ఆకట్టుకున్నారు. సినిమా నుండి మంచి టాక్ వచ్చింది పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని మాత్రం అందుకోడంలో ఫెయిల్ అయింది.
ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఆహా ఓటీడీ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెట్టింది మార్చి 8 అంటే ఈరోజు ఈ సినిమాకి వచ్చేసింది ఈ సినిమాని రెండు ఓటీటీ లలో విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆహా లోకి వచ్చేసింది మూవీ ఈ సినిమాకి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు దివ్యశ్రీపాదా, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు తదితరులు ఈ సినిమాలో నటించారు.