ఘాటెక్కిన తమన్నా అందాలు.. కట్టిపడేస్తున్న మిల్కీబ్యూటీ

-

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్న ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయిపోయింది. ఇన్నేళ్లలో 50 కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగు తో పాటు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ, తన సత్తాను చాటుతున్నారు తమన్న.

- Advertisement -

 

తాజాగా F3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా ‘బబ్లీ బౌన్సర్’. ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా, డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. హాట్ స్టార్ లో తెలుగుతో పాటు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈ సినిమా దర్శకుడు మధుకర్ విషయానికి వస్తే, ఆయన గతంలో ‘చాందిని బార్’, ‘పేజ్ 3’, ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘ఫ్యాషన్’, ‘హీరోయిన్’ వంటి సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ అయ్యాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...