Telugu Film Chamber president election date fixed: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికకు డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షడి ఎన్నిక రెండు రోజుల్లోనే ఉంది. .ఈ నెల 31తో దిల్ రాజు (ప్రొడ్యూసర్ సెక్టార్) పదవి కాలం ముగియనుంది. జూలై 28న అధ్యక్ష పదవి కోసం ఛాంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఈ సారి అధ్యక్ష పదవికి (డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) భరత్ భూషణ్ vs ఠాగూర్ మధు పోటీపడుతున్నారట. వైసీపీ వర్గమని సమాచారం. మరొకరు టీడీపీ పార్టీ వర్గం అంటున్నారు.
మొత్తం ఓట్లు – 48
మెజారిటీ మార్క్ – 25
👉 ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)
👉 ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
👉 డిస్ట్రిబ్యూటర్ ఎగ్జి క్యూటివ్ కమిటీ (12)
👉 స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)
👉 సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4)